VVS Laxman Shares An Inspirational Story Of A Kanpur Tea Seller Story || Oneindia Telugu

2019-11-07 88

Mohammad Mahboob Malik, who runs a tea stall in the city caught VVS Laxman’s eye recently. The former cricketer shared a picture of the tea seller alongside some impressive details about him.
#VVSLaxman
#KanpurTeaSeller
#KanpurTeaSellerStory
#MohammadMahboobMalik
#souravganguly
#viratkohli
#rohitsharma
#cricket


కాన్ఫూర్‌కు చెందిన ఓ ఛాయ్ వాలా తనకు "ప్రేరణ"గా నిలిచాడని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బుధవారం తన ట్విట్టర్‌లో అతడిపై ప్రశసంల వర్షం కురిపించాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన మహ్మద్‌ మెహబూబ్‌ మాలిక్‌ టీ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తూ 40 మంది చిన్నారులను చదివిస్తున్నాడు.